మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Devi Narayaniyam – దేవీ నారాయణీయమ్


(ధన్యవాదః – శ్రీ పాలేలి నారాయణన్ నంబూదిరి మహోదయః)

1. ప్రథమ దశకమ్ – దేవీ మహిమా

2. ద్వితీయ దశకమ్ – హయగ్రీవ కథా

౩.తృతీయ దశకమ్ - మహాకాళ్యవతారమ్

4. చతుర్థ దశకమ్ – మధుకైటభ వధః

5. పంచమ దశకమ్ – సుద్యుమ్న కథా

6. షష్ఠ దశకమ్ – వ్యాస నారద సమాగమమ్

7. సప్తమ దశకమ్ – శుకోత్పత్తిః

8. అష్టమ దశకమ్ – పరమజ్ఞానోపదేశమ్

9. నవమ దశకమ్ – భువనేశ్వరీ దర్శనమ్

10. దశమ దశకమ్ – శక్తిప్రదానమ్

11. ఏకాదశ దశకమ్ – బ్రహ్మ నారద సంవాదమ్

12. ద్వాదశ దశకమ్ – ఉతథ్య జననమ్

13. త్రయోదశ దశకమ్ – ఉతథ్య మహిమా

14. చతుర్దశ దశకమ్ – సుదర్శన కథా-భరద్వాజాశ్రమ ప్రవేశమ్

15. పంచదశ దశకమ్ – సుదర్శనకథా-దేవీ దర్శనమ్

16. షోడశ దశకమ్ – సుదర్శన వివాహమ్

17. సప్తదశ దశకమ్ – సుదర్శన కోసల ప్రాప్తిః

18. అష్టాదశ దశకమ్ – రామ కథా

19. ఏకోనవింశ దశకమ్ – భూమ్యాః దుఃఖమ్

20. వింశ దశకమ్ – దేవకీ పుత్ర వధమ్

21. ఏకవింశ దశకమ్ – నందసుతావతారః

22. ద్వావింశ దశకమ్ – కృష్ణ కథా

23. త్రయోవింశ దశకమ్ – మహాలక్ష్మ్యవతారమ్

24. చతుర్వింశ దశకమ్ – మహిషాసుర వధమ్ – దేవీ స్తుతిః

25. పంచవింశ దశకమ్ – మహాసరస్వత్యవతారమ్

26. షడ్వింశ దశకమ్ – సురథ కథా

27. సప్తవింశ దశకమ్ – శతాక్ష్యవతారమ్

28. అష్టావింశ దశకమ్ – శక్త్యవమానదోషమ్

29. ఏకోనత్రింశ దశకమ్ – దేవీ పీఠోత్పత్తిః

30. త్రింశ దశకమ్ – శ్రీపార్వత్యవతారమ్

31. ఏకత్రింశ దశకమ్ – భ్రామర్యవతారమ్

32. ద్వాత్రింశ దశకమ్ – యక్ష కథా

33. త్రయస్త్రింశ దశకమ్ – గౌతమ కథా

34. చతుస్త్రింశ దశకమ్ – గౌతమ శాపమ్

35. పంచత్రింశ దశకమ్ – అనుగ్రహవైచిత్ర్యమ్

36. షట్త్రింశ దశకమ్ – మూలప్రకృతి మహిమా

37. సప్తత్రింశ దశకమ్ – విష్ణుమహత్త్వమ్

38. అష్టాత్రింశ దశకమ్ – చిత్తశుద్ధిప్రాధాన్యమ్

39. ఏకోనచత్వారింశ దశకమ్ – మణిద్వీప నివాసినీ

40. చత్వారింశ దశకమ్ – ప్రార్థనా

41. ఏకచత్వారింశ దశకమ్ – ప్రణామమ్

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.